హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthika Deepam Sourya: త‌ల్లి పుట్టిన‌రోజు.. కార్తీక దీపం సౌర్య ఏమని పోస్ట్ చేసిందంటే

Karthika Deepam Sourya: త‌ల్లి పుట్టిన‌రోజు.. కార్తీక దీపం సౌర్య ఏమని పోస్ట్ చేసిందంటే

Baby Krithika: బుల్లితెరపై టాప్ సీరియ‌ల్‌గా కొన‌సాగుతోంది కార్తీక దీపం. స్టార్ మాలో సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ప్ర‌తి రోజు రాత్రి గం.7.30ని.ల‌కు ఈ సీరియ‌ల్ రానుండ‌గా.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది ఇళ్ల‌లో కార్తీక దీపం వెలుగుతూ ఉంటుంది. ఇక ఈ సీరియ‌ల్‌లో కార్తీక్, దీప‌ల క‌వ‌ల పిల్ల‌ల్లో ఒక‌రైన సౌర్య పాత్ర‌లో బేబి కృతిక ఆక‌ట్టుకుంటోంది.

Top Stories