హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Premi Viswanath: అందులోనూ టాప్‌లో వంట‌ల‌క్క.. అక్క‌డే అస‌లు ట్విస్ట్

Premi Viswanath: అందులోనూ టాప్‌లో వంట‌ల‌క్క.. అక్క‌డే అస‌లు ట్విస్ట్

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న దారావాహిక కార్తీక దీపం. స్టార్ మాలో ప్రసారం అయ్యే ఈ సీరియ‌ల్‌కి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. రాత్రి గం.7.30ని లు అయ్యిందంటే చాలు చాలా మంది ఇళ్ల‌లో కార్తీక దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ క్ర‌మంలో ఈ సీరియ‌ల్‌కి గ‌త కొన్ని నెల‌లుగా టాప్‌లో న‌డుస్తుంది. ఈ సీరియ‌ల్ రేటింగ్‌కి టాప్ హీరోల సినిమాలు, షోలు కూడా బ్రేక్ చేయ‌లేక‌పోతున్నాయి. సెల‌బ్రిటీల ఇళ్ల‌లో సైతం ఈ సీరియ‌ల్‌కి మంచి క్రేజ్ ఉంది.

Top Stories