హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthika Deepam: కార్తీక దీపం మౌనిత బర్త్ డే.. క్రేజీ విలన్ అందమైన ఫొటోలను చూశారా..!

Karthika Deepam: కార్తీక దీపం మౌనిత బర్త్ డే.. క్రేజీ విలన్ అందమైన ఫొటోలను చూశారా..!

తెలుగు బుల్లితెర‌పై టాప్ 1 సీరియ‌ల్‌గా కొనసాగుతున్న కార్తీక దీపం(Karthika Deepam)లో విల‌న్ మౌనిత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌సరం లేదు. ఇందులో విల‌న్‌గా అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రుస్తుంది శోభా శెట్టి(Shobha Shetty). ఈ పాత్ర‌లో ఆమె త‌ప్ప ఎవ‌రూ న‌టించ‌లేరు అన్న‌ట్లుగా శోభా న‌టిస్తూ అంద‌రి అభిమానుల‌ను చూర‌గొంటుంది.

Top Stories