Karthika Deepam: కలిసిపోయిన వంటలక్క, మోనిత.. మధ్యలో డాక్టర్ బాబునే?

Karthika Deepam: కార్తీక దీపం.. ఈ సీరియల్ చూసే వారికీ మోనిత, వంటలక్క గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీరియల్ లో బద్ద శత్రువులుగా ఉండే మోనిత, వంటలక్క రియల్ లైఫ్ లో మాత్రం మంచి స్నేహితులు. అలానే వారిద్దరూ షూటింగ్ లో కలిసి తీసుకున్న కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.