Home » photogallery » movies »

KARTHIKA DEEPAM SERIAL FAME SHOBHA SHETTY BEAUTIFUL LATEST PICS TA

Karthika Deepam Fame Shobha Shetty: ‘కార్తీక దీపం’ మౌనిత ఫేమ్ శోభా శెట్టి లేటెస్ట్ ఫోటోస్..

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటిస్తోన్న భామ కన్నడ నటి శోభా శెట్టి. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది.