ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthika Deepam : అదరగొట్టిన మోనిత.. పలుచని చీరలో పరువాల విందు చేసిన కార్తీక దీపం బ్యూటీ..

Karthika Deepam : అదరగొట్టిన మోనిత.. పలుచని చీరలో పరువాల విందు చేసిన కార్తీక దీపం బ్యూటీ..

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటించిన కన్నడ నటి శోభా శెట్టి. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories