Karthika Deepam: వెయ్యి ఎపిసోడ్ల సంబరం.. వంటలక్కతో ఫొటోలు షేర్ చేసిన డాక్టర్ బాబు
Karthika Deepam: వెయ్యి ఎపిసోడ్ల సంబరం.. వంటలక్కతో ఫొటోలు షేర్ చేసిన డాక్టర్ బాబు
తెలుగు బుల్లితెరపై గత మూడేళ్లుగా టాప్ సీరియల్‌గా దూసుకుపోతున్న కార్తీక దీపం మార్చి 30న వెయ్యి ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్తీక దీపం టీమ్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ ఫొటోలను డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.