Karthika Deepam : సిగరేట్ కాల్చుతూ పొగను గాల్లోకి వదులుతున్న వంటలక్క.. పిక్స్ వైరల్..

Karthika Deepam - Premi Viswanath: స్టార్ మా టీవీలో వచ్చే కార్తీక దీపం తెలుగు కుటుంబాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.