Karthika Deepam : చిలకపచ్చ చీరలో మెరిసిపోతున్న కార్తీకదీపం వంటలక్క.. అదిరిన పిక్స్..

Karthika Deepam - Premi Viswanath: స్టార్ మా టీవీలో వచ్చే కార్తీక దీపం తెలుగు కుటుంబాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీరియల్‌లో వంటలక్కగా తన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న ప్రీతి విశ్వనాథ్(Premi Viswanath) బ్యూటీఫుల్ పిక్స్ మీకోసం.