Hitler Gari Pellam: వార్ని.. ఇదెక్కడి ప్రేమయ్య.. డాక్టర్ బాబుని ఆ సీరియల్‌లో కూడా పీడిస్తున్నా మోనిత!

Hitler Gari Pellam: ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో కార్తీక దీపం సీరియల్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు బుల్లితెరపై ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సీరియల్ లో పెద్ద విలన్ మోనిత.