అభిమానుల కోసం కార్తీక దీపం సీరియల్ వంటలక్క సంచలన నిర్ణయం...
అభిమానుల కోసం కార్తీక దీపం సీరియల్ వంటలక్క సంచలన నిర్ణయం...
కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది. విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు.
తెలుగునాట అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్ కార్తీక దీపం, అయితే ఈ సీరియల్ లో దీప కేరక్టర్ అంటే మహిళలకు బాగా ఇష్టమనే చెప్పవచ్చు. కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది.
2/ 4
విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు. అయితే దీపగా, వంటలక్కగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రేమి విశ్వనాథ్, ప్రతీ మహిళను కదిలించేలా నటించింది.
3/ 4
అయితే తాజాగా తన అభిమానుల కోసం ప్రేమి విశ్వనాథ్ ఒక నిర్ణయం తీసుకుంది. తన మాతృభాష మలయాళం అయినప్పటికీ, ఫ్యాన్స్ కోసం తెలుగు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపింది.
4/ 4
వీలైతే భవిష్యత్తులో తన డబ్బింగ్ తానే చెప్పేందదుకు సైతం వంటలక్క అలియాస్ దీప సిద్ధం అవుతున్నట్లు సమాచారం. (Image : Star maa)