హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthika Deepam : డాక్టర్ బాబు తమ్ముడితో మోనిత చెట్టాపట్టాల్.. పిక్స్ వైరల్...

Karthika Deepam : డాక్టర్ బాబు తమ్ముడితో మోనిత చెట్టాపట్టాల్.. పిక్స్ వైరల్...

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటిస్తోన్న భామ కన్నడ నటి శోభా శెట్టి. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది.

Top Stories