Home » photogallery » movies »

KARTHIKA DEEPAM FAME SHOBA SHETTY LOOKS STUNNING IN HER LATEST BLUE SAREE OUTFIT PICS GOES VIRAL SR

Karthika Deepam : బ్లూ చీరలో మోనిత పరువాల విందు.. అదరగొట్టిన కార్తీకదీపం బ్యూటీ శోభా శెట్టి..

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటిస్తోన్న భామ కన్నడ నటి శోభా శెట్టి. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది.