Home » photogallery » movies »

KARTHIKA DEEPAM FAME SHOBA SHETTY ENJOYS GOA VACATIONS SWIM SUIT OUTFIT PICS GOES VIRAL SR

Karthika Deepam : స్విమ్మింగ్ పూల్‌లో కార్తీకదీపం బ్యూటీ పరువాల విందు.. పిక్స్ వైరల్..

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటిస్తోన్న భామ కన్నడ నటి శోభా శెట్టి. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది.