హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthika Deepam: సేమ్ టు సేమ్.. భర్త ఫొటో షేర్ చేసిన కార్తీక దీపం వంటలక్క ప్రేమీ విశ్వనాథ్

Karthika Deepam: సేమ్ టు సేమ్.. భర్త ఫొటో షేర్ చేసిన కార్తీక దీపం వంటలక్క ప్రేమీ విశ్వనాథ్

కార్తీక దీపం వంటలక్క తెలుసుగా. ఆమె క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు ఇంట్లో టీవీ ఉన్న ప్రతి వారికీ కార్తీక దీపం వంటలక్క ప్రేమీ విశ్వనాథ్ తెలుసు. కానీ, ఆమె భర్త కూడా చాలా ఫేమస్. ప్రేమీ విశ్వనాథ్ భర్త పేరు డాక్టర్ వినీత్ భట్. ఆయన ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు. 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్‌గా గుర్తింపు పొందారు.

Top Stories