Karthika Deepam Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క ప్రేమీ విశ్వనాథ్‌కు ఎంత ఆస్తి ఉందో తెలుసా?
Karthika Deepam Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క ప్రేమీ విశ్వనాథ్‌కు ఎంత ఆస్తి ఉందో తెలుసా?
కార్తీక దీపం వంటలక్క అంటే తెలియన తెలుగు ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకే ఒక్క సీరియల్‌తో ఆమె ప్రతి ఇంట్లోనూ మనిషి అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఆమె సీరియల్స్‌తో పాటు యాడ్స్ కూడా చేయడం మొదలు పెట్టింది.
కార్తీక దీపం వంటలక్క అంటే తెలియన తెలుగు ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకే ఒక్క సీరియల్‌తో ఆమె ప్రతి ఇంట్లోనూ మనిషి అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఆమె సీరియల్స్‌తో పాటు యాడ్స్ కూడా చేయడం మొదలు పెట్టింది. (Premi Viswanath) Photo: Premi Viswanath instagram
2/ 6
బయట పెద్దగా కనిపించిన ప్రేమీ విశ్వనాథ్ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తోంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సుతో వెనుక ఖరీదైన కారుతో దిగిన ఫొటో ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. (Image: Instagram/Premi Viswanath)
3/ 6
ఈ క్రమంలో ప్రేమీ విశ్వనాథ్‌కు ఎంత ఆస్తి ఉండొచ్చనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. (Image: Instagram/Premi Viswanath)
4/ 6
సెలబ్రిటీల వయసు, ఆస్తుల వివరాలు తెలిపే ఓ వెబ్ సైట్ తెలిపిన వివరాల ప్రకారం 2020లో ఆమె ఆస్తులు రూ.36 కోట్లు ఉండొచ్చని అంచనా. (Image: Instagram/Premi Viswanath)
5/ 6
29 ఏళ్ల ప్రేమ విశ్వనాథ్ మళయాళంలో వచ్చిన కార్తీక దీపం సీరియల్లో విశేష ప్రజాభిమానాన్ని సంపాదించింది. ఆ తర్వాత ఫ్లవర్స్ టీవీలో ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా కూడా చేసింది. (Image: Instagram/Premi Viswanath)
6/ 6
ప్రేమీ విశ్వనాథ్ భర్త డాక్టర్ వినీత్ భట్ 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్‌గా గుర్తింపు పొందారు.