హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthika Deepam Monitha: కార్తీకదీపం ఫేమ్ మోనిత మాస్ లుక్.. ముద్దుగుమ్మ అసలు పేరు తెలుసా?

Karthika Deepam Monitha: కార్తీకదీపం ఫేమ్ మోనిత మాస్ లుక్.. ముద్దుగుమ్మ అసలు పేరు తెలుసా?

కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్క ప్రేమీ విశ్వనాథ్‌తో పాటు మోనితకు కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సీరియల్‌కు రేటింగ్ తీసుకురావడంలో వంటలక్క, డాక్టర్ బాబుతో పాటు మోనిత పాత్ర ఎంతో ఉంది. తెలుగు టీవీ జనాలకు మోనితగా చిరపరిచితురాలైన ఆమె అసలు పేరు శోభా శెట్టి. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన భామ.

Top Stories