Karthika Deepam: కార్తీక దీపం డాక్టర్ బాబు నిరుపమ్‌కి రియల్ లైఫ్‌లో ఎంత ఆస్తి ఉందో తెలుసా?

కార్తీకదీపం సీరియల్‌లో వంటలక్కకు ఎంత ఫాలోయింగ్ ఉందో, అంత ఫాలోయింగ్ డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ బాబు (అసలు పేరు నిరుపమ్ పరిటాల) కు కూడా ఉంది. ప్రస్తుతం ఈ యంగ్ యాక్టర్ కార్తీకదీపంతో పాటు హిట్లర్ అనే సీరియల్ సహా మరికొన్నింట్లో నటిస్తున్నాడు.