స్టార్ హీరోయిన్లకు సైతం లేని ఫాలోయింగ్ ఈ సీరియల్ కేరక్టర్లకు ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. అయితే ఈ సీరియల్ లీడ్ కేరక్టర్ పోషించిన ప్రేమి విశ్వనాథ్ నటనకు ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మహిళా ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించిన కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క అనగానే అందరికీ ఎంతో అభిమానం. (Image : Star maa)
3/ 7
గత మూడేళ్లుగా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ గురించి అశేష ప్రజాదరణతో దూసుకెళుతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం లేని ఫాలోయింగ్ ఈ సీరియల్ కేరక్టర్లకు ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. (Image : Star maa)
4/ 7
ఈ సీరియల్ లీడ్ కేరక్టర్ పోషించిన ప్రేమి విశ్వనాథ్ నటనకు ప్రతీ ఒక్కరూ ఫిదా అవతున్నారు. కాగా తాజాగా కార్తీక దీపం దీపకు ఒక ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. (Image : Star maa)
5/ 7
స్టార్ మా నిర్వహించిన స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో వంటలక్క అలియాస్ దీపకు బెస్ట్ ఉమెన్ కేరక్టర్ అందుకుంది. (Image : Star maa)
6/ 7
దీంతో ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. (Image : Star maa)
7/ 7
బుల్లితెరపై అతి తక్కువ సమయంలో అభిమానులను సంపాదించుకున్న కార్తీక దీపం సీరియల్ ఇంకా విశేష ఆదరణతో దూసుకెళుతోంది. (Image : Star maa)