Karthika Deepam : కార్తీక దీపం అందాల అత్తమ్మ సౌందర్య బ్యూటీఫుల్ పిక్స్..

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కరలేదు. ఆ సీరియల్ దెబ్బకు బిగ్ బాస్ లాంటీ షోలు సైతం కుదేలవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే స్టార్ మాకు ఈ సీరియలే పెద్ద దిక్కు. అంతలా కార్తీక దీపం రేటింట్స్‌ను తెచ్చిపెడుతోంది.