Karthika Deepam Bagyam: కార్తీకదీపం భాగ్యం జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా.. ఇద్దరు పిల్లలు?

Karthika Deepam Bagyam: కార్తీకదీపం సీరియల్ లో దీప సవితి తల్లిగా నటిస్తున్న భాగ్యం అలియాస్ ఉమాదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.