Karthika Deepam : అంతలా కార్తీక దీపం రేటింట్స్ను తెచ్చిపెడుతోంది. ఇక ఆ సీరియల్’లో ఉండే క్యారెక్టర్స్‌ను ఓ సారి పరిశీలిస్తే.. కార్తిక్‌గా నిరుపమ్ పరిటాల ఆకట్టుకుంటుంటే.. దీప పాత్రలో వచ్చిరాని తెలుగుతో పరవాలేదనిపిస్తోంది ప్రేమి విశ్వనాథ్. అయితే ఈ రెండు పాత్రలతో పాటు మరో ప్రధాన పాత్ర సౌందర్య పాత్ర. ఈ పాత్ర ఎంతో హుందా ఉంటూ.. చక్కని ఆహర్యంతో ఆకట్టుకుంటోంది. ఈ పాత్ర పవర్ లేడిగా మంచి అత్తగా చేస్తోన్న నటి అర్చన అనంత్.Photo : Instagram
Karthika Deepam : ఈమె గురించి చాలా మందికి ఎక్కువుగా తెలియదు.. అర్చన ప్రస్తుతం కార్తీక దీపంతో పాటు స్టార్ మా మరో సీరియల్ ‘కేరాఫ్ అనసూయ’లో కూడా నటిస్తోంది. ఇందులో కూడా పవర్ఫుల్ పాత్ర పోషిస్తోంది అర్చన అనంత్. అందాల అత్త అర్చన ఫ్యాషన్ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడిందట మొదట. అయితే ఆ తర్వాత కలిసిరాక నటి అయి ఇప్పుడు విశ్వరూపం చూపుతోంది.Photo : Instagram