హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sardar Closing Collections: కార్తి ‘సర్ధార్’ తెలుగు మూవీ క్లోజింగ్ కలెక్షన్స్.. టోటల్ వసూళ్లు ఇవే..

Sardar Closing Collections: కార్తి ‘సర్ధార్’ తెలుగు మూవీ క్లోజింగ్ కలెక్షన్స్.. టోటల్ వసూళ్లు ఇవే..

Karthi _ Sardar OTT : కార్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.  ఒకప్పుడు సూర్య తమ్ముడుగా ఇక్కడికి వచ్చిన ఈయన.. కార్తి అన్న సూర్య అనే స్థాయికి ఎదిగాడు. ఇక ఈయన హీరోగా నటించిన ‘సర్ధార్’ మూవీ దీపావళి కానుకగా విడుదలైంది. ఈ చిత్రం తమిళంలో పాటు తెలుగులో హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.

Top Stories