హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

తెలుగు తెరపై మరో కుందనపు బొమ్మ కారుణ్య క్యాథరిన్

తెలుగు తెరపై మరో కుందనపు బొమ్మ కారుణ్య క్యాథరిన్

Karonya Kathryn : శ్రీరామ్, కారుణ్య క్యాథరిన్ జంటగా తిరుపతి యస్‌.ఆర్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’. జనవరి 3న విడుదలైన ఈ సినిమా ద్వారా తెలుగు తెరపై సందడి చేసింది తెలుగమ్మాయి కారుణ్య క్యాథరిన్. పెళ్లి పుస్తకం (2013), దానవీరశూర కర్ణ (2015) సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా చేసిన ఈ బ్యూటీ... ఆట 5, రాములమ్మ సీరియల్స్‌తో తనేంటో నిరూపించుకుంది. తన నటనతో నంది అవార్డు గెలుచుకుంది. అలాగే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా మల్టీటాలెంటెడ్‌ జాతీయ అవార్డు కూడా అందుకుంది. బంగారి బాలరాజుతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కారుణ్య... తాజాగా ఉత్తర సినిమాతో మరోసారి పలకరించింది. ప్రస్తుతం తెలుగులో ఇట్లు శ్రీమతి, తమిళంలో మరో సినిమా చేస్తోంది.

Top Stories