Puneeth Rajkumar: దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం అరుదైన గౌరవం..

Puneeth Rajkumar: ఎన్ని సంవత్సరాలు బతికామన్నది కాదు.. బ్రతికినన్నాళ్లు ఎంత మందిని మనం సంతోషపెట్టాం.. ఎంతమంది ఆప్తులను సంపాదించుకున్నామనేది ముఖ్యం. ఈ విషయంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) అందరికంటే ముందున్నారు.