Home » photogallery » movies »

KARNA JOHAR EMOTIONAL COMMENTS ON SHARH RUKH KHAN IN AN UNSUITABLE BOY BOOK SB

Shahrukh Khan:షారుక్ ఖాన్‌, కరణ్ జోహార్ మధ్య శారీరక సంబంధం ఉందా.. ? ఆ బుక్‌లో షాకింగ్ నిజాలు

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. బిగ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. షారుఖ్ ఖాన్ తో ఎన్నో ఏళ్ళనుంచి కరణ్ రిలేషన్ లో ఉన్నాడని, అతడితో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడని బాలీవుడ్ కోడై కూస్తోంది. అయితే ఇలాంటి జీర్ణించుకోలేని నిందలకు కరణ్.. తన బుక్ తో సమాధానం చెప్పాడు. అందులో తన జీవితంలో మిగిలిపోయిన చాఫ్టర్లు ను అభిమానులకు పరిచయం చేశాడు.