ఈ చిత్రంలో నాగ చైతన్య దక్షిణాదికి చెందిన బబ్లూ అనే యువకుడి పాత్రలో నటించారు. కథను కీలక మలుపు తిప్పే అతికీలకమైన ఆ క్యారెక్టర్. ఆయన పాత్ర పేరు బాలరాజు. మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా బాలరాజు పాత్రను అందరికీ పరిచయం చేశారు. అలనాటి బాలరాజు (ఏఎన్నార్) మనవడు అక్కినేని నాగచైతన్యే ఈ బాలరాజు అంటూ చిరు ట్వీట్ చేశారు.
ఈ ఫొటోలో అమీర్ ఖాన్ మధ్యలో కూర్చోగా, ఆయన ఎడమ వైపు కిరణ్ రావు, కుడివైపు కరీనా కపూర్ కూర్చొని ఉన్నారు. ఈ పిక్లోనే కరీనా కపూర్ నిద్రపోవడం చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా చూస్తు అమీర్ ఖాన్ కంటతడి పెట్టుకున్నాడు. ఓ వైపు అమీర్ ఏడుస్తుంటే.. కరీనా నిద్రపోతుందని సెటైర్లు వేస్తున్నారు.