హిందీ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ దర్శకుడు కరణ్ జోహార్‌తో కలిసి ఆమె రాసిన ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఆ పుస్తకంలో ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు తనకు ఎలాంటి కోరికలు ఉండేవో తెలిపింది. Photo : Instagram
2/ 9
ముఖ్యంగా లైంగిక కోరికలు చాలా తక్కువుగా ఉంటాయని పేర్కోంది. కరీనా తన గర్భధారణ సమయంలో గర్భం గురించి తన అనుభవాలను ఓ పుస్తకం రూపంలో తీసుకొచ్చింది. ఆ పుస్తకానికి 'ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పేరును పెట్టి పుస్తకాన్ని ప్రచురించింది. Photo : Instagram
3/ 9
గర్భం ధరించిన సమయంలో లైంగిక కోరికలు తక్కువుగా ఉండేవని తెలిపింది. అయితే గర్భధారణ సమయంలో తన భర్త సైఫ్ ఎంతో సాయం చేసేవాడని పేర్కోంది. ఈ సమయంలోనే భర్త మద్దతు భార్యకు చాలా ముఖ్యం అని తెలిపింది. Photo : Instagram
4/ 9
కరీనా కపూర్ తన పుస్తకావిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ గర్భధారణ సమయంలో తన సెక్స్ డ్రైవ్ తగ్గిపోయిందని వెల్లడించింది. అంతేకాదు గర్భవతిగా ఉన్నప్పుడు మీ గురించి, మీ భావోద్వేగాలు, భావాలను ఎవరు గుర్తించరు. కానీ గుర్తించడం చాలా ముఖ్యం. Photo : Instagram
5/ 9
ఆ సమయంలో కొన్ని రోజులు, నేను చాలా అద్భుతంగా, అందంగా ఉన్నట్లు ఫీల్ అయ్యాను. ఆరవ లేదా ఏడవ నెల తర్వాత చాలా అలసిపోయానని, ఉదయం మంచం నుండి లేవలేకపోయానని చెప్పింది. Photo : Instagram
6/ 9
కానీ కొన్నిసార్లు గర్భధారణ సమయంలో మానసిక స్థితి సరిగా ఉండదని.. ఈ సమయంలో భర్త సహకారం ఎంతో అవరసరమని తెలిపింది. పురుషులు తమ భార్యలపై ఒత్తిడి చేయకూడదని తెలిపింది. Photo : Instagram
7/ 9
ఇంకా మాట్లాడుతూ.. తైమూర్‌తో పోలిస్తే జెహ్‌కు జన్మనివ్వడం చాలా కష్టమైందని తెలిపింది. ఇక కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ల రెండవ కుమారుడి పేరు విషయంలో కొంత వివాదస్పదమైంది. కరీనా తన రెండవ కుమారుడికి జహంగీర్ అలియాస్ జే అనే పేరును పెట్టింది. Photo : Instagram