ఇదిలా ఉంటే కరీనా కపూర్, ఆమిర్ ఖాన్ సరసన లాల్ సింగ్ చద్ధాలో నటించారు. గర్భవతిగా ఉన్న సమయంలోనూ ఈ మూవీ షూటింగ్లో పాల్గొన్నారు ఈ నటి. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్లో ఘన విజయం సాధించిన ద ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది.
Photo: Kareena Kapoor Instagram