సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోపిక్‌లో కరణ్ జోహార్ విలన్..

Suicide Or Murder movie: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత ఆయన జీవితంపై సినిమా కూడా వస్తుంది. దానికి 'సూసైడ్‌ ఆర్‌ మర్డర్‌' అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసారు.