హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kantara OTT: ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన కాంతార...

Kantara OTT: ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన కాంతార...

Kantara OTT: కాంతార.. ఈ పేరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. కాంతార ఓ అద్భుతం అంటున్నారు చూసిన ప్రేక్షకులు. కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాను కేజీఎఫ్ మేకర్స్ నిర్మించారు. ప్రస్తుతం తెలుగులో ఇప్పటికే 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వావ్ అనిపించింది. ఇక ఈరోజు నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Top Stories