వరహా రూపం కాపీ రైట్స్ ఇష్యూ కోర్టుకు ఎక్కడంతో ఈ అభియోగానికి ముందు పెద్ద వివాదంగా, కోర్ట్ కూడా పాటను ప్లే చేయకుండా నిలిపివేసింది. ఆ తర్వాత పాటకు స్టే రావడంతో చిత్ర బృందం పాటను మార్చి OTTలో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ రావడంతో ఒరిజినల్ సాంగ్ వాడుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.