ఎస్ఎస్ రాజమౌళి ‘RRR’లో మరో స్టార్ హీరో

Rajamouli’s RRR Movie | దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR’‌లో మరో స్టార్ హీరో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. అతను పోషించనున్న పాత్రపై కూడా టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.