Puneeth Rajkumar Wife letter: అప్పు లేని బాధ మాకు తెలుసు. మీ కుటుంబాలకు వద్దంటూ పునీత్ భార్య కన్నీటి లేఖ..

Puneeth Rajkumar Wife letter: అప్పు ఎప్పుడూ అభిమానులు సంతోషంగా ఉండాలని కోరుకునే వాడు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా మన గురించే ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. అంటూ పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని (Puneeth Rajkumar Wife letter) కన్నీటి లేఖను విడుదల చేసారు.