Puneeth Rajkumar last visuals: పునీత్ రాజ్‌కుమార్ చనిపోయే కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది.. వైరల్ అవుతున్న చివరి విజువల్స్..

Puneeth Rajkumar last visuals: అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారిగా నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి కోట్లాది మంది హృదయాలు తల్లడిల్లాయి. ఇదంతా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar last visuals) విషయంలో జరుగుతుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయంపై అంతా ఆరా తీస్తున్నారు.