Puneeth Rajkumar Last rites: పునీత్ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యుల సంచలన నిర్ణయం..

Puneeth Rajkumar Last rites: అక్టోబర్ 29న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar Last rites) కన్నుమూసాడు. మరుసటి రోజే అంత్యక్రియలు నిర్వహించాలని ముందు నిర్ణయించినా.. పునీత్ కూతురు ధృతి అమెరికాలో ఉండటంతో ఒకరోజు వాయిదా వేసారు. ఆమె అక్కడ్నుంచి అక్టోబర్ 30 సాయంత్రం వచ్చింది.