Home » photogallery » movies »

KANNADA POWER STAR PUNEETH RAJKUMAR LAST MOVIE JAMES SHOOTING COMPLETED AND MAKERS MAKE AN ANNOUNCEMENT PK

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు పండగ చేసుకునే వార్త.. మార్చ్ 17న పండగే..

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) మరణం ఇంకా కలగానే ఉంది. ఈయన చనిపోయి 75 రోజులు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ ఆయన్ని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ఈ రోజుకు కూడా కంఠీరవ స్టేడియం ముందు అభిమానులు ఆయన సమాధి దర్శించుకోడానికి క్యూ కడుతున్నారు.