Puneeth Rajkumar James movie: పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా కోసం అత్యాధునిక టెక్నాలజీ.. రిలీజ్ డేట్ ఇదే..!

Puneeth Rajkumar James movie: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar James movie) మరణం ఇంకా కలగానే ఉంది. ముందు రోజు రాత్రి వరకు కూడా అందరితో ఆడిపాడిన ఈయన.. తెల్లారి గుండెపోటుతో మరణించడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ పునీత్ నామస్మరణతోనే గడిపేస్తున్నారు అభిమానులు.