Puneeth Rajkumar: పునీత్ ఆకస్మిక మ‌ృతికి అదే కారణం.. జిమ్ నుంచి వచ్చాక ఏం జరిగిందంటే..

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో కన్నడ చిత్ర సీమ శోకసంద్రంలో మునిగింది. కుటుంబ సభ్యులు, ఆప్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇవాళ ఉదయమే ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఐతే ఎంతో ఆరోగ్యంగా ఉన్న పునీత్.. అంత సడెన్‌గా ఎలా మరణించారు?