Chiranjeevi Sarja son name: కన్నడ దివంగత హీరో చిరంజీవి సర్జ కొడుకు పేరేంటో తెలుసా..?

Chiranjeevi Sarja - Meghana Raj: 2020లో సినిమా ఇండస్ట్రీని మోస్ట్ షాకింగ్‌కు గురి చేసిన మరణం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushanth Singh Rajput) ఆత్మహత్య. ఆయన చనిపోయే వారం ముందు.. అంటే జూన్ 7న కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జ (Chiranjeevi Sarja) కేవలం 35 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చనిపోయాడు. తాజాగా ఆయన వారసుడి పేరు బయటికి వచ్చింది.