హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna: రష్మిక మందన్న ప్రవర్తనపై ముదిరిన వివాదం.. ఇండస్ట్రీ బ్యాన్..?

Rashmika Mandanna: రష్మిక మందన్న ప్రవర్తనపై ముదిరిన వివాదం.. ఇండస్ట్రీ బ్యాన్..?

Rashmika Mandanna- Kannada film industry Issue: ఛలో సినిమాతో తెలుగు తెరపై కాలుపెట్టిన రష్మికకు పట్టిందల్లా బంగారమే అయింది. గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ సాధించడంతో ఆమెను స్టార్ స్టేటస్ వరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వివాదం తాలూకు విషయాలు షాకిస్తున్నాయి.

Top Stories