Home » photogallery » movies »

KANNADA BIGG BOSS BEAUTY NIVEDITHA GOWDA LATEST CUTE HOT PHOTOSHOOT PHOTOS NK

Pics : బిగ్ బాస్ బ్యూటీ నివేదితా సొగసరి అందాలు

Niveditha Gowda : బిగ్ బాస్ కన్నడ సీజన్ 5లో కంటెస్టెంట్ నివేదిత గౌడ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. కర్ణాటక... మైసూర్‌కి చెందిన ఈ బ్యూటీ... డబ్‌స్మాష్ వీడియోలు, ఫ్యాషన్ షోలతో... ఫేమ్ తెచ్చుకుంది. తర్వాత బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో హాట్ టాపిక్ అయ్యింది. బిజినెస్ ఫ్యామిలీకి చెందిన నివేదితా... గ్లామర్ ప్రపంచంలోకి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తను మాత్రం... అటు బిజినెస్, ఇటు కన్నడ సినిమాల్లో చేస్తానని అంటోంది. రోజురోజుకూ ఫాలోయర్ల సంఖ్యను పెంచుకుంటున్న నివేదితా క్యూట్ ఫొటోస్ మీకోసం.