హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Krithi Shetty: కన్ను గీటి కుర్రకారుని రెచ్చగొడుతున్న కృతి శెట్టి.. ఇంత చిన్న వయసుకు అంత క్రేజా..?

Krithi Shetty: కన్ను గీటి కుర్రకారుని రెచ్చగొడుతున్న కృతి శెట్టి.. ఇంత చిన్న వయసుకు అంత క్రేజా..?

Krithi Shetty: కృతి శెట్టి.. ఇప్పుడు ఈ పేరుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కన్నడ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు పట్టం కడుతున్నారు మన ప్రేక్షకులు. ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. కృతి శెట్టి క్రేజ్ చూసి పిచ్చెక్కిపోతున్నారు అభిమానులు. దర్శక నిర్మాతలు కూడా కృతి డేట్స్ కోసం పోటీ పడుతున్నారు.

Top Stories