Veena Ponappa: స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 35 ఏళ్ళ వయసులోనూ తన అందంతో.. అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి యాంకర్ అనసూయకు ఇంచుమించు అదే వయసున్న వీణా పొన్నప్ప అనే కన్నడ నటి పోటీ వస్తుంది. ప్రస్తుతానికి సీరియల్స్ లో నెగటివ్ రోల్ లో నటిస్తున్న వీణాకు మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు మీనాక్షి సీరియల్ లో నటిస్తున్న వీణా గతంలో కస్తూరి సీరియల్ లో తిలోత్తమా పాత్రలో నటించి స్టార్ మా ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది. అలాంటి ఈ బ్యూటీ ఫోటోలు ఇక్కడ చూడండి.