Sapthami Gowda: కాంతార హీరోయిన్ కొత్త ఫోటో షూట్ చూశారా...?
Sapthami Gowda: కాంతార హీరోయిన్ కొత్త ఫోటో షూట్ చూశారా...?
కన్నడ సినిమా కాంతార ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాను... కన్నడతో పాటు.. తమిళ్, తెలుగు, హిందీ భాషాల్లో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాంతార పరిచయం అయిన కన్నడ బ్యూటీ సప్తమిగౌడ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఆమె స్టైలిష్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది.