Pics : కన్నడ ముద్దుగుమ్మ మేఘశ్రీ క్యూట్ ఫొటోస్

Meghasri : అందం, అభినయం రెండూ కలిస్తే మేఘశ్రీ అనుకోవచ్చు. 2009లో కన్నడ మూవీ తబ్బాలీతో తెరంగేట్రం చేసిన ఈ క్యూట్ బ్యూటీ... ఆ తర్వాత చాలా సినిమాల్లో బిజీ అయ్యింది. అనగనగా ఒక చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. టిక్ టాక్ లోనూ సందడి చేస్తోంది. చక్కగా నటిస్తూ... పాత్రలో ఒదిగిపోతూ... ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అందుకే ఈ క్యూట్ బ్యూటీ ఫొటోస్ మీకోసం.