Home » photogallery » movies »

KANGANA RANAUT TO GET RS 24 CRORE REMUNERATION FOR JAYALALITHAA BIOPIC THALAIVI

‘జయ’ బయోపిక్‌...కంగన‌ రనౌత్ పారితోషికం ఎంతో తెలుసా?

Jayalalithaa Biopic | ఇప్పటి వరకు దేశ సినీ చరిత్రలో ఏ హీరోయిన్ ఓ నిర్మిత నుంచి పొందనంత స్థాయిలో జయలలిత బయోపిక్ కోసం భారీ రెన్యుమరేషన్ పొందనున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్.