Kangana Ranaut : తేజస్ ర్యాప్ పార్టీలో మెరిసిన కంగనా.. లేటెస్ట్ పిక్స్ వైరల్...

Kangana Ranaut : హిందీ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన 'ఏక్ నిరంజన్‌' సినిమాలో ప్రియురాలు 'సమీర'గా ఇరగదీసిన సంగతి తెలిసిందే.