Home » photogallery » movies »

KANGANA RANAUT PRAISES SOUTH STAR ALLU ARJUN SAYS BOLLYWOOD STAR KIDS LOOK LIKE BOILED EGGS SB

Allu Arjun: వాళ్లంతా బాయిల్డ్ ఎగ్స్.. అల్లు అర్జున్‌పై స్టార్ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు

అల్లు అర్జున్‌పై బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగన రనౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమాలో సాధారణ కూలీ పాత్రను పోషించడానికి ఇప్పుడున్న బాలీవుడ్ హీరోలు ఎవరు ఇష్టపడరన్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ప్రేక్షకులు తమను చూసుకున్నారు కాబట్టి ఆ సినిమా దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకొని బ్లాక్‌బస్టర్‌ అయిందన్నారు. బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌ను 'బాయిల్డ్‌ ఎగ్స్‌' అంటూ హేళన చేశారు. ఇప్పుడు హిందీ పరిశ్రమ కన్నా దక్షిణాది సినిమాలు ఎక్కువ విజయాలు సాధిస్తున్నాయన్నారు కంగనా.