Home » photogallery » movies »

KANGANA RANAUT NATIONAL AWARD WINNER VISITS ANDAMAN VINAYAK DAMODAR SAVARKAR JAIL AT KALA PANI TA

Kangana Ranaut : అండమాన్‌లో స్వాతంత్య్ర వీరుడు ’వీర్ సావర్కర్’ జైలు గదిని సందర్శించిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్..

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్.. అండమాన్ మరియు నికోబార్ దీవులను సందర్శించారు. ఈ సందర్భంగా అండమాన్ జైలులోని కాలా పానీ జైలు (సెల్యూలర్ జైలు)ను సందర్శించారు. అక్కడ స్వతంత్య్ర వీర్ సావర్కర్ జైలులో గడిపిన గదిని సందర్శించారు. ఆ సందర్భంగా ఆ స్వాతంత్య్య్ర వీరునికి నివాళులు అర్పించారు. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.